ఆంక్షలు సడలించిన తొలి రోజే భారీ అగ్నిప్రమాదం - philippines lockdown news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7437873-562-7437873-1591030571509.jpg)
ఫిలిప్పీన్స్లోని మనీలా శాంటిటౌన్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్నో ఇళ్లు బూడిదైపోయి.. 100కుపైగా కుటుంబాలు వీధిన పడ్డాయి. లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం ప్రకటించిన తొలిరోజే.. ఈ అగ్నిప్రమాదం జరగడం గమనార్హం.