రయ్ రయ్: 'వరల్డ్ రోయింగ్ కప్'లో దూసుకెళ్లిన బోట్లు - boat race
🎬 Watch Now: Feature Video
పోలాండ్లోని పోజ్నాన్ నగరంలో 'వరల్డ్ రోయింగ్ కప్-2019' బోట్ రేసింగ్ పోటీలు అట్టహాసంగా సాగాయి. నది జలాలపై బోట్లు దూసుకెళ్లిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన ఎమ్మా ట్విగ్ స్వర్ణం గెలిచారు. ఎనిమిది మంది బృంద పోటీల్లో మహిళల విభాగంలో ఆస్ట్రేలియా, పురుషుల విభాగంలో జర్మనీ స్వర్ణం గెలిచాయి.
Last Updated : Jun 24, 2019, 8:47 AM IST