బ్రెజిల్‌లో 70 మీటర్ల క్రిస్మస్ ట్రీ ఆవిష్కరణ - బ్రెజిల్‌లో 70 మీటర్ల క్రిస్మస్ ట్రీ ఆవిష్కరణ
🎬 Watch Now: Feature Video
బ్రెజిల్‌లో అప్పడే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్‌కు ఇంకా పదిరోజుల సమయం ఉండగానే.... రియో డీ జెనీరోలో ఆరంభ సూచకంగా... భారీ క్రిస్మస్ చెట్టును ఆవిష్కరించారు. 70 మీటర్ల ఎత్తైన ఈ చెట్టును దాదాపు 9 లక్షల ఎల్‌ఈడీ దీపాలతో అలంకరించారు. ఈ భారీ క్రిస్మస్ చెట్టును చూసేందుకు వేలాది మంది పర్యటకులు తరలి వచ్చారు. వేడుకలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు.