ఆహా అనిపించే అందం.. ప్రకృతి గీసిన చిత్రం - చైనా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2020, 12:08 PM IST

చుట్టూ ఎత్తైన కొండలు... ఎటు చూసిన రంగుల్లో కనువిందు చేసే చెట్లు.. మలుపులు తిరిగిన రహదారులు... సెలయేటి అలజడులు... ప్రకృతి అందాలకు వేదికగా నిలుస్తున్న ఈ ప్రాంతం చైనాలోని సాన్మేంగ్జియాలో ఉంది. చెట్ల ఆకులు మామూలుగా పచ్చ రంగులో ఉంటాయి కానీ, ఇక్కడ వివిధ వర్ణాల్లో మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆహ్లాదకరమైన దృశ్యాలను ఆస్వాదించడానికి పర్యటకులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. స్వర్గమే భూలోకంలో కొలువుదీరిందంటూ మురిసిపోతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.