నగరంపై తేనెటీగలు దండెత్తితే ఇలానే ఉంటుంది... - కారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 26, 2019, 6:10 PM IST

Updated : Oct 2, 2019, 3:02 AM IST

ఆస్ట్రేలియాలోని అడిలైడ్​ నగరంపై తేనెటీగలు దండయాత్ర చేశాయి. ఏ వీధిలో చూసినా అవే దర్శనమిస్తున్నాయి. ఎక్కడి పడితే అక్కడ గూడు కడుతున్నాయి. ఓక్స్​లాండ్​ పార్క్​లోని ఓ కారు... కాసేపట్లోనే ఇలా తేనెటీగల నివాసంగా మారిపోయింది. వాహన యజమాని... వాటిని వెళ్లగట్టేందుకు నానా తంటాలు పడ్డాడు.
Last Updated : Oct 2, 2019, 3:02 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.