భారీ వరదలకు స్పెయిన్ అతలాకుతలం​ - నలుగురు మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 14, 2019, 10:42 AM IST

Updated : Sep 30, 2019, 1:39 PM IST

రెండు రోజుల నుంచి కురుస్తోన్న ​ వర్షాలకు స్పెయిన్ అతలాకుతలమవుతోంది. వానలకు కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. మధ్యదరా సముద్ర తీర ప్రాంతాలైన వెలెన్సియా, ముర్సియా, తూర్పు అండలూసియా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు వరదలలో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణశాఖ తెలిపింది. ఈ వరదలకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
Last Updated : Sep 30, 2019, 1:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.