రష్యాలో జోర్దార్​గా జెండా పండుగ - ర్యాలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 25, 2019, 3:29 PM IST

Updated : Sep 28, 2019, 5:28 AM IST

రష్యాలో శనివారం జాతీయ పతాక దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది రష్యన్లు మాస్కోలోని సఖారోవ్​ స్క్వేర్​లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మునుపెన్నడూ లేనంతగా 2500 అడుగుల భారీ జెండాను ప్రదర్శించారు. సంగీత, నృత్యకారులు తమ ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టడానికి విపక్షాలు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.
Last Updated : Sep 28, 2019, 5:28 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.