Munjampalli Vidhyadhar Made A 150 Milligram Gold Kite : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్లోని హస్తినాపురం సంతోషిమాత కాలనీకి చెందిన సూక్ష్మ కళాకారుడు డా.ముంజంపల్లి విద్యాధర్ స్వర్ణంతో కూడిన అతి చిన్న గాలిపటం, చరఖాను తయారు చేశాడు. సుమారు 150 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి, కేవలం 24 గంటల్లో వాటిని రూపొందించడం విశేషం. గతంలో కూడా ముంజంపల్లి విద్యాధర్ అనేక సూక్ష్మ కళాఖండాలను తయారు చేశాడు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ రికార్డులనూ ఆయన సొంతం చేసుకున్నాడు.
సంక్రాంతికి ఊరెళ్లలేదా? - హైదరాబాద్లోని ఈ ప్రాంతాలకు వెళ్తే 'పండుగ' చేస్కుంటరు
పండక్కి పతంగులు ఎగరేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం!