చైనాకు వ్యతిరేకంగా కెనడాలో టిబెటన్ల 'గల్వాన్' నిరసన - థాంక్స్ ఇండియన్ ఆర్మీ
🎬 Watch Now: Feature Video
కెనడా టొరంటోలోని చైనా దౌత్య కార్యాలయం వద్ద ఆ దేశానికి వ్యతిరేకంగా స్థానిక టిబెటన్ యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. గల్వాన్ లోయలో చైనా దుశ్చర్యను వ్యతిరేకిస్తూ భారత్కు మద్దతుగా 'టిబెట్ స్టాండ్ విత్ ఇండియా,' 'థ్యాంక్స్ ఇండియన్ ఆర్మీ' అంటూ నినాదాలు చేశారు.