హోమ్లీ హెయిర్​ కటింగ్స్​.. వీడియోలు వైరల్​ - హోమ్​ల్లీ కట్​ హెయిర్​ స్టైల్స్​ ఎలా ఉంటాయో తెలుసా?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 24, 2020, 10:37 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రజలను నిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నాయి. ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రజలు తమ క్షౌరాలను రకరకాలుగా కత్తిరించుకుంటున్నారు. తమ జుట్టును కత్తిరించుకునే దృశ్యాలను చరవాణీలో వీడియో తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్​ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.