ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన థాయ్​లాండ్​ - బ్యాంకాక్​ ఆందోళనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 30, 2020, 7:28 AM IST

థాయ్​లాండ్​లో పాలనా సంస్కరణలు కోరుతూ ఆందోళన బాటపట్టారు అక్కడి ప్రజలు. ప్రధానమంత్రి ప్రయూత్​ చాన్​-ఓచా రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ.. వెయ్యిమందికిపైగా నిరసనకారులు బ్యాంకాక్​లోని ఆర్మీ రెజిమెంట్​ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా చేస్తోన్న ఈ నిరసనల్లో ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చట్టాన్ని ఉల్లంఘించారంటూ వారిపై అభియోగాలు మోపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.