బీచ్​లో ఘర్షణ.. పెప్పర్​ బాల్స్​ ప్రయోగం - america

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 20, 2021, 5:07 PM IST

Updated : Mar 20, 2021, 5:18 PM IST

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీ సౌత్​ బీచ్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో బీచ్​లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. వారిని అడ్డుకునేందుకునేందుకు బీచ్​ పోలీసులు సహా ఇతర భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు అల్లరి మూకలను చెదరగొట్టడానికి పెప్పర్​ బాల్స్​ను ఉపయోగించారు పోలీసులు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Mar 20, 2021, 5:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.