ఏ సిమెంట్‌తో కట్టారో.. బాంబులతో పేల్చినా నిలిచింది - building collapse
🎬 Watch Now: Feature Video
అమెరికా డల్లాస్‌లోని ఓ 11 అంతస్తుల భవనాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బాంబులు పెట్టి నెలమట్టం చేసేందుకు చేసిన ప్రయత్నంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. భవనం చుట్టు భాగం కుప్పకూలినప్పటికీ.. మధ్య భాగం మాత్రం దృఢంగా అలాగే ఉండిపోయి ఆశ్చర్యానికి గురి చేసింది. చేసేదేమి లేక.. బాంబులకు లొంగని భాగాన్ని యంత్రాలతో కూల్చే పనులు ప్రారంభించారు.
Last Updated : Mar 1, 2020, 2:10 PM IST