పాండాకు బర్త్డే వేడుకలు..కేకుతో విందు - తరలింపు
🎬 Watch Now: Feature Video
అమెరికా వాషింగ్టన్ స్మిత్సోనియన్ జూపార్కులో ఓ పాండా 4వ పుట్టిన రోజు జరుపుకుంది. పాండా పేరు బెయ్ బెయ్. అంటే విలువైనది అని అర్థం. పాండాకు కేకులను, చెరుకు గడలను విందుగా పెట్టారు. ఎంతో ముద్దుగొలిపే పాండా విందును పుష్టిగా ఆరగించింది. బెయ్ బెయ్కి ఒక అక్క ఉంది. తన పేరు బావ్ బావ్. 2017లో చైనాలోని జూకు తరలించారు. రేపు తన ఆరో పుట్టిన రోజు జరుపుకోనుంది.
Last Updated : Sep 28, 2019, 12:35 AM IST