ఆ చెట్టు వల్ల ఒకేసారి 30 కార్లు ధ్వంసం - అమెరికాలో నేలకొరిగిన భారీ వృక్షం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 4, 2021, 3:31 PM IST

Updated : Nov 4, 2021, 3:46 PM IST

అమెరికా లాస్​ఏంజెల్స్​లోని ప్రఖ్యాత గ్రీక్ థియేటర్​ గ్రిఫిత్ పార్క్​ యాంఫీ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. బుధవారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడి పార్కింగ్​లో ఉన్న 30 కార్లు ధ్వంసంకాగా ఓ మహిళ గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు లాస్ఏంజెల్స్ అగ్నిమాపక శాఖ తెలిపింది. చెట్టు ఎత్తు 40 అడుగులు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. భారీ వృక్షం నేలకొరగటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
Last Updated : Nov 4, 2021, 3:46 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.