మయన్మార్​ నిరసనలు ఉద్ధృతం- పోలీసుల బాష్పవాయు ప్రయోగం - మయన్మార్​ ఆందోళనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2021, 4:57 PM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. యాంగూన్​ నగరంలోని సాన్​చాంగ్​ రోడ్లపై బైఠాయించి నిరసన చేపట్టారు ఆందోళనకారులు. పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో బాష్పవాయువును ప్రయోగించారు. దీనికి వ్యతిరేకంగా రోడ్లపై అరటితొక్కలు విసిరారు నిరసనకారులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.