విభిన్న దుస్తుల్లో పెళ్లి కూతుళ్లలా....!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 16, 2019, 7:41 PM IST

వియత్నాంకు చెందిన డిజైనర్​ ఫ్యోంగ్​ అద్భుతమైన సంప్రదాయ దుస్తులను తయారుచేసింది. వాటిని ధరించి మోడళ్లు అచ్చమైన పెళ్లి కూతుళ్లలా తళుక్కుమన్నారు. సాధారణంగా క్రైస్తవ సంప్రదాయంలో జరిగే పెళ్లిలో యువతులు తెల్లటి దుస్తులనే ధరిస్తుంటారు. కానీ వినూత్నంగా నలుపు, ఎరుపు రంగుల్లో వస్త్రాలను ఆకర్షణీయంగా రూపొందించింది డిజైనర్​ ఫ్యోంగ్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.