అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద
🎬 Watch Now: Feature Video
మెక్సికో జాతీయ విపత్తు నియంత్రణ కేంద్రం... హెలికాఫ్టర్ సహాయంతో పోపోకాటెపెట్ అగ్నిపర్వతం బూడిద వెదజల్లుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. భూమి పొరల నుంచి బూడిద వెలికివచ్చే అద్భుత దృశ్యాలు కెమెరాలో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. మెక్సికో రాజధానికి 50 మైళ్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. పోపోకాటెపెట్కు 100 కిలోమీటర్ల దూరంలోనే 25 మిలియన్ల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు.