వినూత్నంగా లియోనార్డో డా విన్సీ చిత్రం - డానిన్సీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2019, 8:37 AM IST

అలనాటి ఇటలీ చిత్రకారుడు, చరిత్రకారుడు లియోనార్డో డా విన్సీ 500వ వర్థంతిని పురస్కరించుకుని ఓ చిత్రకారుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ఇటలీలో ట్రాక్టర్​తో డా విన్సీ చిత్రాన్ని రూపొందించాడు డెరియో గంబరిన్ అనే వ్యక్తి. అది కొద్ది స్థలంలో కాదండోయ్... 27 కిలోమీటర్ల మేర ఈ చిత్రాన్ని రూపొందించాడు గాంబరిన్. ఎవరైనా దీన్ని చూడాలంటే త్వరపడండి మరి...ఎందుకంటే ఈ చిత్రాన్ని తొలగించి పంటలు వేయబోతున్నారట...ఇటలీ వెళ్లేందుకు సిద్ధమేనా...! లేకపోతే ఇక్కడే చూసేయండి మరి.!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.