బ్రెజిల్​లో కనువిందు చేసిన లేజర్​ రెయిన్​బో - LGBTQ Community

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 15, 2020, 1:47 PM IST

బ్రెజిల్​లోని ఎల్​జీబీటీక్యూ కమ్యూనిటీ ప్రైడ్​ పరేడ్​ను నిరాడంబరంగా నిర్వహించారు. సావోపాలో నగరం మీదుగా ఆకాశంలో లేజర్లతో ఇంద్రధనుస్సు ప్రదర్శించారు నిర్వహకులు. ఈ దృశ్యం చూపరులకు కనువిందు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రైడ్​ పరేడ్​కు సాధారణంగా వేలాది మందితో హాజరవుతారు. అయితే బ్రెజిల్​లో కరోనా విజృంభణ కోనసాగుతుండటం వల్ల ఎక్కువ మంది గుమిగూడేందుకు అనుమతి లేదు. దీంతో వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.