'ఎట్నా' నుంచి ఎగిసిపడుతున్న లావా - క్రియాశీలక అగ్నిపర్వతం
🎬 Watch Now: Feature Video

ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మరోమారు బద్దలైంది. ఎర్రటి లావాను ఆకాశంలోకి వెదజిమ్ముతూ ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ఎగసిపడుతున్న అగ్నికీలల ధాటికి ఆ ప్రాంతమంతా ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది. ఐరోపాలోనే మౌంట్ ఎట్నా అతిపెద్ద క్రియాశీలక అగ్నిపర్వతం కాగా.. నిత్యం విస్పోటనం చెందుతూ వార్తల్లో నిలుస్తుంది.