హెలికాప్టర్ కూలి ట్రక్కు డ్రైవర్ మృతి - Florida
🎬 Watch Now: Feature Video
అమెరికా ఫ్లోరిడాలోని టాంపా నగరంలో ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇంజిన్లో సాంకేతిక సమస్యలతో రద్దీగా ఉండే రోడ్డుపై కూలిపోయింది. అదే సమయంలో ప్రయాణికులతో అటుగా వస్తోన్న ట్రక్కు... ఆ హెలికాప్టర్ రెక్కలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందారు.