గ్రీస్ వీధుల్లో కార్నివాల్ సందడి - వస్త్రాధారణ
🎬 Watch Now: Feature Video
రంగు రంగుల మాస్కులు, విశిష్ట వస్త్రాధారణలు, అదిరిపోయే నృత్యాలు.... ఇవి గ్రీస్ కార్నివాల్ ప్రత్యేకతలు. ప్రాచీన సంప్రదాయాలకు దీటుగా వస్త్రధారణ ఉండటం మరొక విశేషం.యుక్తవయసులోని పురుషులు ఆడవారి దుస్తులు ధరించడం ఇక్కడి ప్రజల ఆచారం. ఇటువంటి మరెన్నో ఆచార వ్యవహారాలకు వీరు ఎంతో విలువ ఇస్తారు. ఉత్తరాది నౌస్సా నగరంలో నిర్వహించిన పరేడ్లో వందల సంఖ్యలో గ్రీస్వాసులు పాల్గొన్నారు. నగర వీధుల్లో ఎంతో ఆహ్లాదంగా నృత్యాలు చేశారు.
Last Updated : Mar 11, 2019, 11:06 AM IST