డాల్ఫిన్​కు, కుక్కకు దోస్తీ కుదిరిందిలా... - dog and dolphin love for duck

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2020, 11:11 AM IST

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం క్లియర్​వాటర్​లో కెవిన్​ అనే శునకానికి, వింటర్ అనే డాల్ఫిన్​కు దోస్తీ కుదిరిందట. స్థానికంగా ఉండే అక్వేరియం ప్రతినిధి కెల్సీ లాంగ్ వెల్లడించారు. కెవిన్, వింటర్​ అభిరుచులు కూడా ఒకటేనని చెప్పారు. అందుకే కెవిన్​ను అక్వేరియంకు ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.