వెనిస్​ నగరాన్ని ముంచెత్తిన మెరుపు వరద - latest international news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 13, 2019, 6:06 PM IST

ఇటలీలోని వెనిస్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. వెనిస్‌ వీధుల్లో 4 నుంచి 6 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నాయి. ప్రముఖ పర్యటక ప్రాంతాలు సహా ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. స్థానికులు, పర్యటకులు వరదలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.