స్పెయిన్​లో కార్చిచ్చు... 5,500 హెక్టార్లు దగ్ధం - కార్చిచ్చు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 28, 2019, 11:00 AM IST

Updated : Jun 28, 2019, 11:14 AM IST

స్పెయిన్​లో భీకర కార్చిచ్చు చెలరేగింది. కాటలోనియోలోని టోరె డెల్ ఎస్పనాల్​ ప్రాంతంలో ప్రారంభమైన ఈ భారీ దావానలం దాదాపు 5,500 హెక్టార్ల అడవిని దహించివేసింది. 350 మంది అగ్నిమాపక సిబ్బంది, 120 మంది సైనికులు కార్చిచ్చును అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 15 హెలికాప్టర్లను ఉపయోగించి మంటలను అదుపు చేశారు.
Last Updated : Jun 28, 2019, 11:14 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.