పాక్లో సందడి సందడిగా ఫ్యాషన్ వీక్ - పాక్ ఫ్యాషన్
🎬 Watch Now: Feature Video
పాకిస్థాన్ కరాచీలో ఫ్యాషన్ వీక్ సందడి సందడిగా జరుగుతోంది. విభిన్న దుస్తుల్లో మోడళ్లు కనువిందు చేశారు. ప్రఖ్యాత డిజైనర్స్ రూపొందించిన సమ్మర్ కలెక్షన్స్ ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. వీక్షకులందరూ తమ ఫోన్లలో మోడల్స్ అందాలను బంధించారు.