పాక్ ఫ్యాషన్ వీక్లో మోడళ్ల హోయలు - పాకిస్థాన్
🎬 Watch Now: Feature Video
పాకిస్థాన్ కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్లో మోడళ్లు సందడి చేశారు. ప్రఖ్యాత డిజైనర్స్ రూపొందించిన దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ఆహుతులను అలరించారు. ప్రింటెడ్ డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.