'బురద' కష్టానికి ఐకమత్యంతో పరిష్కారం - నఖోన్ రచ్చసీమ
🎬 Watch Now: Feature Video
ఓ బురద మడుగులో చిక్కుకున్న గజరాజులు పరస్పర సహకారంతో బయటపడ్డాయి. థాయ్‌లాండ్‌లోని నఖోన్ రచ్చసీమ రాష్ట్రం థాప్ లాన్ జాతీయ పార్కులో జరిగిందీ ఘటన. బురదలో బుల్లి ఏనుగులు చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. 5 గంటలు కష్టపడి మట్టిని తవ్వి, ఓ చిన్న మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఆ దారి వెంట గజరాజులు బయటకువచ్చాయి.