thumbnail

By

Published : Mar 15, 2020, 5:56 AM IST

ETV Bharat / Videos

బాల్కనీలు, కిటికీల్లోంచి వస్తున్న కరోనా రాగాలు..!

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో శనివారం రోమ్​ వాసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎవరి ఇళ్లలో వాళ్లు బాల్కనీలు, కిటికీల్లోంచి చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, సంగీత పరికరాలు వాయిస్తూ ఇరుగుపొరుగు వారికి సంఘీభావం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.