'హై హీల్స్'​తో పరుగో పరుగు.. ఎవరు గెలిచారంటే? - RUSSIA LATEST NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 29, 2021, 11:53 AM IST

రష్యాలోని కజాన్​ నగరంలో హై హీల్స్​ పోటీలు జరిగాయి. 10 సెంటీమీటర్ల హీల్స్​ ధరించి పరుగెత్తారు ఔత్సాహికులు. రష్యాలో ఏటా ఈ పోటీలు నిర్వహిస్తుండగా.. ఈ సారి పురుషులకూ ప్రాతినిధ్యం దక్కింది. మొత్తం 10 మందికిపైగా పోటీపడ్డ.. ఈ 60 మీ. రేస్​లో అల్సూ జరిపోవా గెలిచి, టైటిల్​ ఎగరేసుకుపోయింది. ఆద్యంతం ఆసక్తికరంగా, సరదాగా సాగిన ఈ పోటీల్లో కొందరు కిందపడ్డారు. వారికి ప్రథమ చికిత్స చేయాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.