చైనాను ముంచెత్తిన భారీ వరదలు - CHINA
🎬 Watch Now: Feature Video
తూర్పు చైనాలోని పలు ప్రాంతాలతోపాటు గాంజో నగరం, జిన్ఫెంగ్, జియాంగ్సి, యాంగ్సిన్, పింగ్సియాంగ్, నింగ్దు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు మునిగి లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.