చైనాలో కొండచరియలు విరిగి 26 మంది మృతి - చావు
🎬 Watch Now: Feature Video
చైనాలో భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. మంగళవారం గూచెవ్ రాష్ట్రంలోని షూచెంగ్లో కొండ చరియలు విరిగిపడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.