మంచు గడ్డలతో వన్యప్రాణుల విందు - 90 డిగ్రీలు
🎬 Watch Now: Feature Video
అమెరికా షికాగో నగరానికి సమీపంలోని బ్రూక్ఫీల్డ్ జూ పార్కులో జంతువులు మంచుగడ్డలతో విందు ఆరగిస్తున్నాయి. వేసవి తాపం నుంచి వన్యప్రాణులకు కాస్తంత ఊరట కలిగేంచేందుకు అధికారులు ఇలా చల్లటి ఆహారాన్ని అందిస్తున్నారు.