ట్రంప్ అభిమానుల బోట్ ర్యాలీలో ప్రమాదం - boats sank news
🎬 Watch Now: Feature Video

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని ఆయన మద్దతుదారులు నిర్వహించిన బోట్ ర్యాలీలో ప్రమాదం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న ఐదు బోట్లలోకి నీరు ప్రవేశించడం వల్ల మునిగిపోయాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ట్రావిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ఆస్టిన్కు పశ్చిమాన ఉన్న ఓ సరస్సులో
నిర్వహించిన బోట్ పరేడ్లో ఈ ప్రమాదం జరిగింది.