ఆస్ట్రేలియాలో ఆరని కార్చిచ్చు- వడ గాలులతో కొత్త సవాల్ - australia fires news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2019, 12:15 PM IST

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్​వేల్స్​లో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. 100కి పైగా వేర్వేరు చోట్ల ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడం వారి ప్రయత్నాలకు అడ్డంకిగా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.