thumbnail

కరెంటు స్తంభంలో​ ఇరుక్కున్న ఎలుగుబంటి.. చివరికి!

By

Published : Jun 10, 2021, 1:49 PM IST

అమెరికాలోని అరిజోనాలో విద్యుత్​ అధికారులను కాసేపు కంగారు పెట్టింది ఓ ఎలుగుబంటి. దక్షిణ అరిజోనా నగరంలోని ఓ స్తంభంలో ఈ భల్లూకం ఇరుక్కుంది. సమాచారం అందుకున్న విల్​కాక్స్​ సంస్థ.. విద్యుత్తును నిలిపివేసింది. అనంతరం ఒక లైన్​మన్ బకెట్​ లిఫ్టులో పైకి వెళ్లి, కర్రతో కొట్టడానికి ప్రయత్నించాడు. కర్రను కొన్నిసార్లు కొరికి పట్టుకున్న ఎలుగు.. కాసేపటికి స్వయంగా దిగి పక్కనే ఉన్న ఎడారిలోకి పరిగెత్తింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.