తెల్లటి నురుగుతో నిండిన అర్జెంటీనా బీచ్​లు - అర్జెంటీనా అప్డేట్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 4, 2021, 1:02 PM IST

Updated : Feb 4, 2021, 1:17 PM IST

అర్జెంటీనాలోని ప్రముఖ బీచ్​లు బుధవారం తెల్లటి సముద్ర నురుగుతో దర్శనమిచ్చాయి. రాజధాని ప్రాంతానికి దక్షిణాన ఉన్న మార్​ డెల్​ ప్లాటా బీచ్​లను రెండు రోజులుగా ఇలా నురుగు కప్పేసింది. ఈ అరుదైన దృశ్యాలను వీక్షించేందుకు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు అక్కడి ప్రజలు. నీటిలో దిగి.. ఒకరిపై ఒకరు నురుగు పోసుకుంటూ సరాదాగా గడుపుతున్నారు. ఈ నురుగు.. చేపల వాసన ఉన్నప్పటికీ ఎలాంటి హాని కలిగించదంటున్నారు పర్యటకులు. చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
Last Updated : Feb 4, 2021, 1:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.