నవ వధువుల కోసం ప్రత్యేక డిజైన్లు - fashion show

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 17, 2019, 2:18 PM IST

ప్రఖ్యాత అమెరికన్ ఫ్యాషన్​ ఐకాన్ అమ్సేల్ గుర్తుగా వివిధ డిజైన్లను రూపొందించారు డిజైనర్ లాఫొంటైన్. పాశ్చత్య దేశాల్లో నూతన వధువులకు నప్పేలా తెలుపు రంగులో వీటిని తయారు చేశారు. న్యూయర్క్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్​ షోలో ఈ దుస్తుల్ని ధరించిన మోడళ్లు.. ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.