బురద పండుగ: సరదాగా చిందేస్తూ, సందడి చేస్తూ - మడ్​ లింబో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2019, 10:54 AM IST

ఒక పెద్ద బురద గుంత. అందులో వందల మంది చిన్నారులు. ప్రపంచాన్ని మర్చిపోయి సరదాగా చిందులేశారు. కలిసి ఆడుకున్నారు. అమెరికా మిషిగన్​లోని వేన్​ కౌంటీలో నిర్వహించిన వార్షిక బురద పండుగలో కనిపించాయి ఈ దృశ్యాలు. 'మడ్​ లింబో', 'వీల్​ బ్యారో రేస్​' వంటి ఆటలు బాగా ఆడిన వారికి బురద రాజు, బురద రాణి కిరీటాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.