మార్స్​పై గింగిరాలు కొట్టిన నాసా హెలికాప్టర్ - నాసా హెలికాప్టర్ ఇన్​జెన్యూటీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 28, 2021, 4:11 PM IST

అంగారకుడిపై విజయవంతంగా ప్రయోగించిన తొలి హెలికాప్టర్​, నాసాకు చెందిన ఇన్​జెన్యూటీలో గత శనివారం సాంకేతిక లోపం తలెత్తింది. నేవిగేషన్​ టైమింగ్​లో లోపం కారణంగా హెలికాప్టర్​ కాసేపు గింగిరాలు కొట్టింది. చివరకు సురక్షితంగా.. నిర్దేశిత ప్రాంతానికి 5 మీటర్ల ప్రాంతంలో ల్యాండ్ అయినట్లు జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఐదు సార్లు విజయవంతంగా దానిని ఎగరవేయగా.. శనివారం ఆరోసారి 10 మీటర్ల ఎత్తులో ప్రయోగించిన సమయంలో ఈ సమస్య ఎదురైంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.