US Drone Attack: అమెరికా డ్రోన్ దాడితో 'సామాన్యుడి'కి కన్నీరు! - అఫ్గానిస్థాన్ న్యూస్
🎬 Watch Now: Feature Video
కాబుల్ విమానాశ్రయం వద్ద గురువారం జంట ఆత్మహుతి దాడులు జరిపింది ఐసిస్-కే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఐసిస్ సభ్యులే లక్ష్యంగా తూర్పు అఫ్గానిస్థాన్లో శనివారం డ్రోన్ దాడులు(US Drone Attack) నిర్వహించింది. అయితే ఈ ఘటన వల్ల నంగర్హార్ ప్రావిన్సులోని ఓ అఫ్గాన్ వాసికి తీరని నష్టం కలిగింది. అతని ఇల్లు ధ్వంసమైంది. ఆటో పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.