ఉరకలేసే ఉత్సాహంతో 'డ్రాగన్' పడవ పోటీలు - తెలుగు అంతర్జాతీయం వార్తలు
🎬 Watch Now: Feature Video
చైనాలో 'ద డ్రాగన్ బోట్ టోర్నమెంట్' ఉత్సాహంగా మొదలైంది. మొత్తం ఐదు జట్లు పాల్గొన్నాయి. 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో లియాచంగ్ యూనివర్సిటీ జట్టు గెలుపొందింది. వీక్షకుల కళ్లకు కనువిందు చేస్తూ.. అద్భుత వేగంతో పడవలు సాగిపోయాయి. ఈ పోటీలు చూసేందుకు వేల మంది తరలివచ్చారు.