'జేమ్స్​బాండ్'​ సినిమాల్లోని కార్లు.. బయట చూశారా? - అమెరికా లాస్​ ఏంజెలస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 29, 2021, 3:46 PM IST

జేమ్స్​ బాండ్​ సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. స్పై త్రిల్లర్స్​ స్టోరీలకు కేరాఫ్​ అడ్రస్​ ఇవే. సాధారణ సినిమాలతో పోలిస్తే వీటిలో అన్నీ ప్రత్యేకతలే. యాక్షన్​ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సీన్ల కోసం ఉపయోగించే కార్లు కూడా చాలా వరకు నిజమైనవే ఉంటాయి. అలా జేమ్స్​ బాండ్​ సినిమాల్లో వాడే కార్లు సహా ఇతర వాహనాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాహనాలన్నింటిని ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శనకు ఉంచారు. లాస్​ ఏంజెల్స్​లోని పీటర్సన్​ మ్యూజియంలో జరుగుతున్న ప్రదర్శనపై మీరూ ఓ లుక్కేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.