హద్దుమీరిన హోలీ వేడుక.. వాటర్ బెలూన్ల ధాటికి ఆటో బోల్తా - ఉత్తర్​ప్రదేశ్ హోలీ ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 20, 2022, 3:15 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Holi Auto accident: హోలీ సందర్భంగా ఆకతాయిలు చేసిన పని ప్రమాదానికి దారితీసింది. ఉత్తర్​ప్రదేశ్ బాగ్​పత్​లో హోలీ ఆడుకుంటున్న యువకులు.. రోడ్డుపై వేగంగా వస్తున్న ఆటోపైకి వాటర్ బెలూన్లను విసిరారు. వేగంగా వచ్చిన ఆటో.. ఆ బెలూన్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆటోలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.