తక్షణ శక్తి కోసం.. సినమన్ హాట్​ చాక్లెట్ - easy to make recipes

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 6, 2020, 3:46 PM IST

రోజంతా ఉల్లాసంగా పని చేయడానికి ఎంతో శక్తి అవసరం. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఆఫీసులో పని ఒత్తిడి ఎదుర్కొని ఇంటికి వచ్చేసరికి నీరసంగా ఫీలవుతారు. బాగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది తక్షణ శక్తి పొందాలంటే.. 'సినమన్​ హాట్​ చాక్లెట్​' తాగాల్సిందే. దీని తయారీ చాలా సులభం. ఎలాగో ఓసారి చూద్దామా..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.