చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా.. - healthy food
🎬 Watch Now: Feature Video
వేసవి వచ్చిందంటే చాలు ప్రతి భారతీయ ఇంట్లో 'చాస్' ఉండాల్సిందే.. అదేనండి మజ్జిగ. అయితే, ఎప్పుడూ పెరుగులో ఇన్ని నీళ్లు, ఉప్పు కలిపేసుకుని మజ్జిగ తాగితే బోరు కదా! అందుకే, మజ్జిగకు మరింత రుచిని, ఔషద విలువలను అందించే చాస్ను సులభంగా తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి!