'పొటాటో లాలిపాప్స్' సింపుల్గా చేసేద్దామిలా... - snacks with aaloo
🎬 Watch Now: Feature Video
కరోనా దెబ్బకు రెస్టారెంట్లకు వెళ్లాలంటే భయమాయే. కానీ, మనసేమో పసందైన వంటకాలు కోరుతుందాయే. ఇక ఏం తినాలన్నా ఇంట్లోనే చేసుకోవాలాయే. మరి, ఇంట్లో ఉండే సామానుతోనే రెస్టారెంట్ స్టైల్లో 'పొటాటో లాలిపాప్స్' ఎలా చేసుకోవాలో చూసేద్దామా?