'చెన్నకేశవ రెడ్డి' రీరిలీజ్.. ఆ సీక్రెట్స్ చెప్పేసిన డైరెక్టర్.. NBK, NTRతో అనుకుని.. - ఎన్టీఆర్ బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి
🎬 Watch Now: Feature Video
బాలకృష్ణ-వి.వి.వినాయక్ కాంబోలో అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించిన 'చెన్నకేశవరెడ్డి'.. సెప్టెంబరు 25 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఆ రోజు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఫ్యాన్స్ భారీ స్థాయిలో రీరిలీజ్ చేయనున్నారు. అయితే దీనిపై హర్షం వ్యక్తం చేశారు దర్శకుడు వి.వి. వినాయక్. ఈ చిత్రం ద్వారా వచ్చే కలెక్షన్లను బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను కూడా చెప్పారు. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST