కూకట్పల్లి భ్రమరాంబలో వీరసింహారెడ్డి సందడి.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య - వీరసింహారెడ్డి మూవీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17463300-thumbnail-3x2-balayya.jpg)
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ హీరో బాలకృష్ణ సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది. ఆ దృశ్యాలు మీకోసం..
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST